Posts

Diverse matters

 Diverse matters ఏ భార్యాభర్తలైన విడిపోవాలనుకుంటే పెళ్లయిన వెంటనే వాళ్లకు పడదు అనిపిస్తే అప్పుడే విడిపోవాలి.  కేవలం పిల్లలు పుట్టాక విడిపోకూడదు.  విడి పోవాలి అని ఆలోచన వచ్చాక పిల్లల్ని కనకూడదు. ఎవరికోసమో మీరు పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ మీ పిల్లల్ని చూడరు. మీ పిల్లల్ని మీరు మాత్రమే చూడాలి మీ పిల్లలు బాధ్యత మీకు మాత్రమే ఉంటుంది. పిల్లలు లేరని వందమంది వంద రకాలుగా అనొచ్చు  కానీ నీ పిల్లలకు కష్టం వస్తే వాళ్ళు ఎవ్వరూ రారు నీ కష్టం వచ్చినా వాళ్ళు ఎవరూ రారు.  అప్పుడు నీ బాధ నీ పిల్లల బాధ నువ్వు ఒక్కరే భరించాలి. డబ్బు లేకపోతే ఎవరూ రారు కొన్నిసార్లు డబ్బున్న కూడా ఎవరూ రారు. భార్యకు భర్త కావాలంటే దొరుకుతారు భర్తకు భార్య కావాలంటే దొరుకుతుంది  కానీ పిల్లలకు తల్లిదండ్రులు కావాలి అంటే కన్నవాళ్ళు మాత్రమే కావాలి  పరాయి వాళ్లు తల్లిదండ్రులు అవ్వరు. ఎవరైనా ఆడదాని తల్లిని చేయగలరు కానీ అదే ఆడదానికి తండ్రి అవ్వలేడు. మనకోసం మనకు సంబంధం లేని బంధం కోసం ఈ లోకంలోకి కొత్త బంధాన్ని తీసుకొచ్చి ఎందుకు బాధ పెట్టాలి  కేవలం కాసేపు శారీరక సంబంధం కోసం ఒక జీవితానికి బల...

Life at 45+

Image
Life at 45+  నలబై అయిదు దాటాకా మగవారి లైఫ్ లో సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం, డబ్బుపట్ల ఆపేక్ష‌ పెరగడం మనం గమనించవచ్చు..  ఆ ఇంకేం ఉందిలే.. యాబై వస్తున్నాయి.. పిల్లలు పెద్దోళ్ళయారు.. అనే ఆలోచనలతో  ఉన్న కాస్త యవ్వనం ని చేజేతులా సంకనాకించుకోవడం మగాడి అలవాటు..  మగాడి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటాయి ఆడవారి ఆలోచనలు ఇక్కడ. నలబై దాటాకా యుక్తవయసు కన్నా ఎక్కువగా స్పందించడం మొదలవుతుంది స్త్రీల శరీరం.. వత్తిడి మొత్తం యుక్తవయస్సు లోనే తట్టుకుని, ఈ వయసుకు రాగానే రాఠుదేలిపోతుంది. ఆటుపోట్లు తట్టుకునే దైర్యం మగాడికన్నా స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది.. నలబై దాటాక అది మరింత పరిణితి చెందుతుంది. దానివలన తన మనసు ప్రశాంతంగా ఉంటుంది..  భావ వ్యక్తీకరణ చేయగల దైర్యం.. ఎదిరించగల సత్తా మొత్తం పుణికిపుచ్చుకుంటుంది. (ఎపుడైనా గమనించండి ఇరవైలోపు ఆడపిల్లలు స్వేచ్చ కోసం పోరాడరు.. పెళ్ళయి , పిల్లలు పుట్టాక మాత్రమే స్త్రీ కి స్వేచ్చ అవసరం అవుతుంది.) "పోయేటపుడు మూటలు మోసుకుపోము ఎప్పుడూ డబ్బుపిచ్చి తప్ప ఓ సరసం సరదా ఉండదు తనకి" అని కొందరంటే... " డబ్బు సంపాదించడం చేతకాదుగాని కోపమెక్కువ..  నువు సంపాదించి చస్తే...